Monday, September 15, 2008

పుప్పొడి

మాటలెప్పుడో ఆగిపోయాయి

నక్షత్రాలు తళతళలాడాయి

ఒక్కసారి తాకగానే

వేయిపువ్వులు విచ్చుకున్నాయి

ఎన్ని ధవళరాత్రులు వచ్చివెళ్ళినా

నా చేతి వేళ్ళకింకా అదే పుప్పొడి.




1 comment:

raghu said...

బావుంది :)